లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై నారా లోకేష్ ట్వీట్.. కాంగ్రెస్ ముఖ్యనేతలకు కౌంటర్

లోక్‌సభ నియోజకవర్గాల పెంపుపై మంత్రి నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచాలని సూచించిన అభిప్రాయాన్ని నారా లోకేష్ గుర్తు చేశారు. ఈ క్రమంలోనే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ చెప్పింది తప్పా.. లేక దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని మార్చుకుందా అని ప్రశ్నించారు.