లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

మావోయిస్టు పార్టీలో పసునూరి నరహరి అలియాస్ సంతోష్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఆ పార్టీలో ఆయన ముఖ్య భూమిక పోషించారని వివరించారు.