లోగో పంపండి.. లక్ష గెలవండి...ఎల్‌ఐజీ స్కీమ్‌లో భాగంగా హౌసింగ్ బోర్డు ఆఫర్

హైదరాబాద్ క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల (ఎల్ఐజీ) కోసం చేపట్టనున్న సరికొత్త హౌసింగ్ స్కీమ్‌కు అద్భుతమైన లోగోను సూచించిన వారికి రూ.లక్ష మనీ ఫ్రైజ్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర హౌసింగ్ బోర్డు గురువారం ప్రకటించింది.