లేడీ ఐఏఎస్‌ను కించపరిచిన కేసులో ట్విస్ట్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం...సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు

తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిణిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా వేదికలు అసభ్యంగా, అనుచితంగా, దూషణాత్మకంగా వార్తలు, వ్యాఖ్యలు చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది.లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌ని కించపరిచేలా పలు మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నారాయణపేట జిల్లా మద్దూరులో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల దర్యాప్తుకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను ఏర్పాటు చేశారు. మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా వార్తాకథనాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీసీఎస్‌ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తునకు సిట్‌ను డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేశారు.మరోవైపు సీఎం రేంత్ రెడ్డి ఫోటోను అసభ్యకరంగా పోస్టు చేశారంటూ ఫిర్యాదుపై నమోదు అయిన కేసును కూడా విచారించాలని డీజీపీ ఆదేశించారు., News News, Times Now Telugu