నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆక్సిజన్ పైపులైన్ లీకేజీ కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆసుపత్రికి ఆక్సిజన్ సప్లయ్ అయ్యే జాయింట్లు వద్ద లీకేజీ కావడం, ఆ సమయంలో వెంటిలేటర్‌పై రోగులు ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో తరుచూ ఆక్సిజన్ లీకేజీ ఘటనలు చోటుచసుకుంటున్నాయి.