చీటింగ్‌ కేసులో ఒకరికి జైలు

చీటింగ్‌ కేసులో నిందితుడికి ఎస్‌.కోట కోర్టు న్యాయాధికారి బి.కనకలక్ష్మి.. 20 రోజుల జైలు, రూ.10వేలు జరి మానా విధించినట్టు సీఐ నారాయణమూర్తి ఆదివారం తెలిపారు.