వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) చైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌ పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.