వెంకట్రామయ్య గారి తాలూకా’ సాంగ్ లాంచ్: వీవీ వినాయక్ చేతుల మీదుగా హార్ట్ టచింగ్ సాంగ్ రిలీజ్!

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా   సతీష్ ఆవాల దర్శకత్వంలో   కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి  నిర్మిస్తున్న  చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.  జులై 17న సినిమా విడుదల కానుంది.