వాకిట్లో కెమికల్ ముగ్గులు.. పేడకు బదులు కెమికల్ పౌడర్..ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు!

ఒకప్పుడు ప్రతి వాకిట్లో తెల్లవారుజామున సాంపి (కళ్లాపి) చల్లి ముగ్గు వేయడం నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పుడు నగరాలతో పాటు గ్రామాల్లోనూ పెండ దొరకడం కష్టంగా మారడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కెమికల్ పౌడర్లు, లిక్విడ్ రంగులను వినియోగిస్తున్నారు.