వైజాగ్ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనది: కేంద్ర మంత్రి

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్పందించారు.