Gen Z Spiritual Tourism: పబ్స్, బీచ్‌లను వదిలి దేవాలయాల బాట.. జెన్ Zలో ఆధ్యాత్మిక యాత్రల క్రేజ్ ఎందుకు...

Gen Z Travel Trends: భారతదేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం కొత్త ఊపందుకుంటోంది. రెడ్‌బస్ గణాంకాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రల్లో 53 శాతానికి పైగా జెన్ Z యువతే పాల్గొంటున్నారు. తిరుపతి, రిషికేశ్, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలు యువతకు తొలి ఎంపికగా మారుతుండగా, విశ్వాసం-సంస్కృతి-అనుభవాల కలయికతో ఆధ్యాత్మిక పర్యాటకం వేగంగా విస్తరిస్తోంది.