108 ఎమర్జెన్సీ సర్వీస్ సంవత్సరానికి ఎన్ని లక్షల కాల్స్‌కు స్పందిస్తుందో తెలుసా?

ఏపీలో 108 సేవలు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నాయి. 108 సర్వీస్ జూన్ 2025 నుండి మే 2026 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 7,78,799 కేసులను విజయవంతంగా నిర్వహించింది.