వేట్లపాలెం బాణాసంచా ప్రమాదం.. లొంగిపోయిన ఫైర్‌వర్క్స్ యజమాని

వేట్లపాలెం బాణాసంచా దుర్ఘటనపై కాకినాడ జిల్లా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్ పోలీసులు ముందు లొంగిపోయారు. మరో సోదరుడు అడబాల వీరబాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇప్పటికే యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీను మృతిచెందిన విషయం తెలిసిందే.