వడదెబ్బతోనే ఎనిమిది సింహం పిల్లలు మృతి

గుజరాత్‌‌లో ఇటీవల ఎనిమిది ఆసియా సింహం పిల్లలు మరణించడానికి ‘బాబేసియా’ ఇన్‌‌ఫెక్షన్, మరేదైనా వైరస్ కారణం కాదని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అర్జున్ మోద్వాడియా తెలిపారు.