వడ్లకు బోనస్ ఏమైంది?..రైతు భరోసా ఎటుపోయింది?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి మాటలు కొండలు దాటుతున్నాయని, కానీ ఆయన పనులు మాత్రం సెక్రటేరియట్ గేటు కూడా దాటడం లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.