విద్యుత్ సౌధాను ముట్టడించిన సింగరేణి కార్మికులు..సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా

సింగరేణి బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ, ఆ సంస్థ కార్మికులు మంగళవారం హైదరాబాద్​లోని విద్యుత్ సౌధాను ముట్టడించారు.