విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై కాంగ్రెస్​సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అందుకు విశేష కృషి చేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.