విద్యార్థినులపై ఉపాధ్యాయిని భర్త దాడి!

బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో వివాదం చోటు చేసుకుంది. గతంలో ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న సంఘటన మరచిపోకముందే తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.