విద్యార్థులకు డిజిటల్ కానుక.. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా కాన్వా

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా ‘కాన్వా’ అందుబాటులో ఉండనుంది. దీనితో విద్యార్థులు తమ క్రియేటివిటీని మరింత మెరుగుపరుచుకోవచ్చు.