విదేశీ పర్యటనల్లో పారిశ్రామిక వేత్తలను భాగస్వామ్యం చేస్తాం: సీఎం

ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలను విదేశాలల్లో వివరించే బాధ్యతను తీసుకోవాలని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం సీఐఐ ఏపీ బిజినెస్ డెలిగేషన్తో ఆయన సమావేశమయ్యారు.