విదేశీ విద్యార్థులకు అమెరికా షాక్.. కొత్త చట్టం కింద పన్ను రాయితీ రద్దు..

అమెరికాలో చదువు కోవటానికి వెళ్లిన విదేశీ విద్యార్థులను కూడా పన్నుల కిందకు తీసుకురావాలని ట్రంప్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం వారు అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ఓపీటీ కింద పనిచేసినందుకు వచ్చే మెుత్తాలపై పన్నుకు ప్రతిపాధించటంతో రానున్న కాలంలో వారి చేతికి వచ్చే ఆదాయం 15 శాతం వరకు తగ్గనుందని తెలుస్తోంది.