వరంగల్‍: టూరిస్ట్‌‌‌‌లకు ‘లోకల్‌‌‌‌’ టేస్ట్‌‌‌‌...రాష్ట్రంలోని ఐదు పర్యాటక ప్రాంతాల్లో స్ట్రీట్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ హబ్స్‌‌‌‌ ఏర్పాటు

ఢిల్లీ, గుజరాత్‍, ముంబై, ఇండోర్‍, కోల్‍కతా, లక్నో వంటి నగరాల్లో నడుస్తున్న స్ట్రీట్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ హబ్స్‌‌‌‌ త్వరలోనే తెలంగాణలో కూడా ప్రారంభం కానున్నాయి.