వరంగల్ పై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ సిటీని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని, సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.