వార్డుల పునర్విభజన సక్రమంగా లేదు

పట్టణంలోని వార్డుల పునర్విభజన సక్రమంగా లేదని సీపీఐ నేతలు కూరంగి మన్మఽథరావు, బుడితి అప్పల నాయుడు, బుడి భారతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు నగర పం చాయతీ కమిషనర్‌ రత్నంరాజుకు వినతిపత్రాన్ని శనివారం అందించారు.