Andhra Pradesh: బుల్లెట్ బండి కోసం ఆటో నిండా పైసలతో షోరూమ్‌కు.. అసలు ట్విస్ట్ మామూలుగా ఉండదు..

బుల్లెట్ బైక్ కొనాలన్నది అతని చిన్ననాటి కల. కానీ జేబులో చూస్తే రూపాయి లేదు. అయినా సరే పట్టుదల వీడకుండా ఏకంగా మూడేళ్ల పాటు చేపల వ్యాపారంలో వచ్చిన పది రూపాయల నాణేలన్నింటినీ దాచి పెట్టాడు. చివరికి ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 220 కేజీల బరువున్న 3 లక్షల కాయిన్స్‌ను ఆటోలో షోరూమ్‌కు తీసుకెళ్లి, అందరూ నోరెళ్లబెట్టేలా దర్జాగా బుల్లెట్ బండిని ఇంటికి తెచ్చుకున్నాడు