వర్షాకాలంలో థర్మల్ కేంద్రాలకు సరిపడా బొగ్గు..సింగరేణి భవన్లో సింగరేణి, జెన్‌‌కో ఇంజినీర్ల సమన్వయ సమావేశం

హైదరాబాద్​, వెలుగు: వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి కొంత ఆటంకం వచ్చినా రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు అందిస్తామని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి తెలిపారు.