వరుసగా 6 ఓటములు.. ప్లేఆఫ్స్‌కి వెళ్లేందుకు పంజాబ్‌కు ఛాన్స్.. నేడు లక్నోతో బిగ్ ఫైట్!

LSG vs PBKS: ఐపీఎల్ ఫీవర్ పీక్స్‌కు చేరిన తరుణంలో.. లక్నో వేదికగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన పంజాబ్ కింగ్స్ కు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ రోజు గెలుపు ఖచ్చితంగా అవసరం.