వర్సిటీ పోస్టులకు గడువు పొడిగింపు

విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్‌ భరత్‌ గుప్తా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.