వారసత్వ రాజకీయాల కోసమే మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నరు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని, ఈ దేశంలోని కోట్లాది మంది ఆడబిడ్డల ఆశలను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.