వేరే చోట తాకి ఉంటే పరిస్థితి ఏంటి?: నితీష్ కుమార్ హిజాబ్ ఉదంతంపై మంత్రి సంచలనం

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలి హిజాబ్‌ను తొలగించిన ఘటన దేశవ్యాప్తంగా అగ్గి రాజేయగా.. దానిని సమర్థిస్తూ ఉత్తర ప్రదేశ్ మంత్రి సంజయ్ నిషాద్ చేసిన వ్యాఖ్యలు మరింత మంటను పెంచాయి. ఆయన కూడా మనిషే కదా.. కేవలం హిజాబ్‌ను తాకినందుకే ఇంత రచ్చ చేయాలా? అదే ఒకవేళ మరెక్కడైనా తాకి ఉంటే పరిస్థితి ఏంటి? అంటూ ఆయన నవ్వుతూ చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారాయి.