ఇయ్యాల్టి ( డిసెంబర్ 15 ) నుంచి మోదీ 3 దేశాల టూర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో పర్యటనకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి ఈ నెల 18 వరకు జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాలను సందర్శించనున్నారు. పశ్చిమాసియా , ఆఫ్రికా ప్రాంతాల్లో దౌత్య