విశ్వ నగరంగా అమరావతిని రాష్ట్రానికి అందించే వరకూ పోరాటం: రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరిని ఆ ప్రాంత రైతులు ఎండగట్టారు. అమరావతిని చంపేందుకు నేటికి అనేక కుట్రలు చేస్తున్నారంటూ జగన్‌పై రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు.