వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్లు

రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల ఆర్డర్‌ను అందజేసిందని, ప్రభుత్వ ఆర్డర్లను గడువులోగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వెల్లడించారు.