రేవంత్ రెడ్డి ముమ్మాటికీ గేమ్ చేంజరే : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ముమ్మాటికీ గేమ్ చేంజరేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ గా ఉండి రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను గద్దె దింపింది రేవంత్ కాదా అని ప్రశ్నించారు.