కరీంనగర్ జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన.. లాడ్జిలో బస చేసి మరీ..

కరీంనగర్‌లోని బంగారం షాపు చోరీ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఒక లాడ్జిలో దుండగులు బస చేసినట్లు గుర్తించారు.