పుదుచ్చేరిలో మళ్లీ రంగస్వామి హవా.. తొలి ట్రెండ్స్‌లోనే మెజారిటీ సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీఏ

పుదుచ్చేరిలో మళ్లీ రంగస్వామియే విజయం సాధించబోతున్నారా అనే ప్రశ్నకు.. తొలి ట్రెండ్స్ చూస్తుంటే అవుననే సమాధానం కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభిచగా.. ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగతుండగా పార్టీ శ్రేణులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్, డీఎంకే కూటమి.. ఎన్టీఏకు గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించినా రికార్డు స్థాయి పోలింగ్ ఎన్డీఏకే పట్టం కట్టినట్లు కనిపిస్తోంది. మరోవైపు కొత్తగా వచ్చి పోటీ చేసిన టీవీకే, వీకేసీ పార్టీలు ఎన్ని స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నాయి, రంగస్వామి మ్యాజిక్ ఫిగర్ దాటారా లేదా వంటి పూర్తి వివరాలు మీకోసం.