వైసీపీ నాయకుల ఆరోపణల్లో వాస్తవాలు లేవు

తమిళనాడులో తప్ప అన్నీ రాష్ట్రాల్లో వ్యవసాయ మార్కెట్‌ల్లో సెస్‌విధానం ఉందని, వైసీపీ నాయకులు పలాస మార్కెటింగ్‌ కమిటీపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని స్థానిక ఏఎంసీ చైర్మన్‌ మల్లా శ్రీనివాసరావు తెలిపారు.