వాసాలమర్రిని రేవంత్ ఆదుకుంటున్నడు : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

ఎర్రవల్లి ఫాం హౌస్ కు రోడ్డు వేసుకోవడం కోసం అభివృద్ధి పేరుతో వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ ఆగం చేస్తే.. సీఎం రేవంత్ రెడ్డి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 150 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు.