వుహాన్ ల్యాబ్ కు అమెరికా నిధులు? సైంటిస్ట్ ఫౌచీపై తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు

చైనాలోని వుహాన్ ల్యాబ్‌‌‌‌లో పరిశోధనలకు అమెరికా టాప్ సైంటిస్ట్, మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ మాజీ చీఫ్ ​మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచీ నిధులు ఇచ్చారంటూ యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తులసీ గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.