శ్రీకూర్మనాథుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

ప్రసిద్ధ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మ నాథుని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జస్టిస్‌ ఆలపాటి గిరి ధర్‌ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధి కారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.