Rain Worries చినుకు చింత
Rain Worries
ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గత 45 రోజులుగా వర్షాల జాడలేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవక నారు, వరి ఎదలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల చిరుజల్లులు కురవడంతో పూర్తిస్థాయిలో విత్తనాలు మొలకెత్తలేదు.
జూలై 12, 2026
0