షెడ్యూల్ పరిశ్రమలు, సంస్థలు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, అంగ న్‌వాడీ, ఆశా, ఎండీఎం, స్కూల్ స్వీపర్లు, వీవోఏ, ఆర్‌పీ, వీఆర్‌ఏలకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు కోరారు.