ఇండియా–ఎతో గురువారం ప్రారంభమైన రెండో అనధికార టెస్ట్‌లో శ్రీలంక–ఎ మెరుగైన స్థితిలో నిలిచింది. కెప్టెన్ సహన్ అరాచ్చిగే (83 బ్యాటింగ్), నువానింద్ ఫెర్నాండో (44) రాణించడంతో.. తొలి ఆట ముగిసే టైమ్‌కు లంక తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 288/5 స్కోరు చేసింది.