శ్రీశైలంలో నూతన క్యూ కాంప్లెక్స్‌

శ్రీశైల క్షేత్రంలో భక్తుల సౌక ర్యార్థం రాబోయే 50 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా అధు నాతన సౌకర్యాలతో కూడిన క్యూంప్లెక్స్‌ నిర్మాణానికి శ్రీకారం చుడుతు న్నట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రకటించారు.