శవం అనుకున్నాం కదరా.. ఇవేం స్టంట్స్‌రా బాబు(వీడియో) | Youth Reel Stunts In Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ బిజాపూర్ జిల్లాలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రీల్స్ కోసం యువకులు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే స్కూటీపై ఐదుగురు రిస్క్ స్టంట్ చేస్తూ కనిపించారు. పైగా హెల్మెట్ లేకుండా...