షోరూమ్స్ లో నో రిజిస్ట్రేషన్.. నాలుగేండ్లుగా అమల్లోకి రాని ప్రతిపాదన

హైదరాబాద్​సిటీ, వెలుగు: షోరూమ్స్​లో వాహనాలు కొన్నప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే విధానం అమలుకు నోచుకోవడం లేదు. సుమారు నాలుగేండ్ల కిందే అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినా.. ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు