ష్.. అంతా గప్చుప్..!...మూడు కమిష నరేట్లలో స్టాండింగ్ కమిటీ మీటింగ్లు..వివరాలు బయటకు చెప్పని అధికారులు

జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో సోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశాల వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ఇప్పటివరకూ జరిగిన సమావేశాల్లో ఆమోదించిన అంశాలను ప్రజలకు వెల్లడించేవారు.