సీఎం మాటల్లో అబద్ధాలు, బూతులు..లక్ష క్యూసెక్కులకే భద్రాచలం కొట్టుకుపోతుందా?: హరీశ్‌‌ రావు

సీఎం రేవంత్​మాటలు వింటే ఒక శాడిస్ట్​ మాట్లాడుతున్నడా? అన్న అనుమానం కలుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్‌‌రావు పేర్కొన్నారు.  ఆయన మాటల్లో మూడు లక్షణాలు స్పష్టంగా కనిపించాయని, పచ్చి అబద్ధాలు, బూతులు, శాడిజం తప్ప ఏమీ లేవని మండిపడ్డారు.