ప్రజా భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డితో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిశోర్ మక్వానా సోమవారం ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చైర్మన్కు వివరించారు.