జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి...కరీంనగర్ కలెక్టరేట్ ముందు టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.